ఎక్కడ పోయినా దేఖ్ లేంగే అంటుర్రు..
7tv focus : గణేశుల పండుగొచ్చింది.. ఏమైంది.. ఊరూరుకి ఏం నడుస్తుంది.. ఎక్కడ పోయినా ఏ పేరు వినబడుతోంది. దేఖ్ లేంగే అంటుర్రు.. కేసీఆర్ అంటున్నరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి నుంచి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ భవన్లో వారికి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మూడేళ్లు పెద్ద మనిసి కనబడకపోయినా.. కేసీఆర్ బయటకు రా అని కాంగ్రెసోళ్లు అడుగుతా ఉంటరు కదా.. కేసీఆర్ ప్రజల గుండెల్లో భద్రంగా ఉన్నడు అనే మాట. మా పిల్లలే చెప్పారు. ఇవాళ రూ.2 వేలు పెన్షన్ అందుకుంటున్న 46 లక్షల మంది మా తల్లులు, మా పెద్ద...
⏱ Top Story
👁 12 Views |
⬇️ 0 Downloads