ఉద్యోగం పేరుతో మహిళను రప్పించి.. మత్తు మందు ఇచ్చి వ్యక్తి అత్యాచారం
7tv focus : ఒక వ్యక్తి మహిళతో పరిచయం పెంచుకున్నాడు. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి తన వద్దకు రప్పించుకున్నాడు. మత్తు మందు ఇచ్చి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వీడియో రికార్డ్ చేసి బాధితురాలిని బెదిరించాడు. ఆ వ్యక్తి వేధింపులు భరించలేని ఆ మహిళ చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. లక్ష్మీ నగర్ ప్రాంతానికి చెందిన 41 ఏళ్ల మహిళకు, గణేష్ నగర్కు చెందిన దీపక్ బన్సాల్ అనే వ్యక్తి రెండేళ్ల కింద పరిచయమయ్యాడు. ఆమెకు ఉద్యోగం వచ్చేలా చేస్తానని అతడు హామీ ఇచ్చాడు.కాగా, మార్చి 4న ఉద్యోగ విషయమై మాట్లాడాలనే సాకుతో మండావళి ప్రాంతంలో ఆ మహిళను దీపక్ కలిశాడు. ఆ సమయంలో మత్తు...
⏱ Top Story
👁 15 Views |
⬇️ 0 Downloads