images (2)
Avatar
7TV Focus News

 ఆసియా గేమ్స్‌లో ఓటమిపై పీవీ సింధు పోస్ట్

7tv focus : ఆసియా గేమ్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఓటమిపాలైన సంగతి తెలిసిందే. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్‌లో చైనా స్టార్ చెన్ యుఫీ చేతిలో సింధు పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ ఓటమి అనంతరం సింధు ఆసియా క్రీడల నిర్వాహకులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 18 గంటల్లో 3 మ్యాచ్‌లు పెట్టడం వల్ల తగినంత విశ్రాంతి దొరకలేదని, దీంతో కాళ్లు కదలలేదని తెలిపింది. ఈ క్రమంలో మళ్లీ తాజాగా ఎక్స్ వేదికగా నిరాశ వ్యక్తం చేస్తూ పోస్ట్ పెట్టింది. కీలక కోర్టులో వీడియో రివ్యూ సదుపాయం లేకపోవడాన్ని కూడా ప్రస్తావించింది.‘ఆసియా గేమ్స్‌లో నా ప్రయాణం ముగిసింది. కానీ ఆ ఓటమి బాధ నుంచి...
⏱ Top Story 👁 5 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article