‘ఆర్నాబ్’గా పేరు ఫిక్స్ – ఏపీలో ఈ జిల్లాల్లో కుండపోత వర్షాలు..!!
7tv focus : వాతావరణ శాఖ ఏపీకి తుఫాను గండం పొంచి ఉన్నట్లు వెల్లడించింది. బంగాళాఖాతంలో కొనసాగు తున్న అల్పపీడనం క్రమంగా బలపడుతూ వాయుగుండంగా మారుతుందని.. ఆ తర్వాత అది తుఫాన్గా ఏర్పడే ఛాన్స్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షాలు లేక అల్లాడుతున్న రైతులకు ఓ పక్క ఇది మంచి విషయమే అయినప్పటికీ.. తుఫాను ముప్పు పైనా ఆందోళన కొన సాగుతోంది. అమెరికన్ మోడల్ వాతావరణ శాఖ ప్రకారం.. ప్రస్తుతం బంగాళాఖాతంలోని అల్పపీడనం సెప్టెంబర్ 22 నుంచి 25 మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారి, ఒడిశా లేదా పశ్చిమ బెంగాల్ తీరం వైపు దూసుకొచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. అదే సమయంలో యూరోపియన్ మోడల్ వాతావరణ శాఖ మాత్రం ఇది...
⏱ Top Story
👁 8 Views |
⬇️ 0 Downloads