ఆరు నెలల్లో ఆదుకోవాలని కాంగ్రెస్కు ఉద్యమకారుల అల్టిమేటం
7tv focus : మలి దశ తెలంగాణ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్న, అమరులైన, జైళ్లకు వెళ్లిన వక్తులనుశాస్త్రీయంగా గుర్తించి వారి కుటుంబాలను ఆరు నెలల్లో ఆదుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం ఉందనితెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ట్ర చైర్మన్ గుడిమళ్ల రవికుమార్తెలిపారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలను తీవ్రతరం చేస్తామని అల్టిమేటం జారీ చేశారు.ఆదివారం హనుమకొండ కాకతీయకాలనీ లోని ఉద్యమకారుల ఐక్య వేదిక కార్యాలయం లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముందుగా పాలకూర్తి మండల కేంద్రానికి చెందిన 1969 తెలంగాణ ఉద్యమకారుడు రాపాక కొండయ్య అకాల మృతి పట్ల అతని ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసిన వ్యక్తుల...
⏱ Top Story
👁 6 Views |
⬇️ 0 Downloads