Tehran_V_gif--816x480-4g
Avatar
7TV Focus News

అమెరికా నుంచి న‌ఖ్వీ ఎలాంటి ప్రతిపాదనలు తీసుకురాలేదు

  7tv focus : అమెరికా నుంచి తమకు ఎలాంటి సందేశం లేదా ప్రతిపాదనలు రాలేదని ఇరాన్‌విదేశాంగశాఖ స్పష్టతనిచ్చింది. పాకిస్థాన్‌ ఇంటీరియర్‌ మంత్రి మోహసీన్‌ నఖ్వీ ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌చేరుకొన్న వేళ ఈ వివరణ రావడం గమనార్హం. నఖ్వీ కేవలం ద్వైపాక్షిక సంబంధాలపై చర్చల నిమిత్తమే వచ్చినట్లు వెల్లడించింది. మరోవైపు ఇరాన్‌ నుంచి అమెరికాకు మొత్తం ఏడు షరతులు వెళ్లాయి.ఇందుకోసం ఖతార్‌ మధ్యవర్తులను వాడుకుంది. డిమాండ్లను తిరస్కరిస్తే తాము నిర్ణయాత్మక యుద్ధానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు దీనిలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌ సుప్రీం నేషనల్‌ కౌన్సిల్‌ చీఫ్‌ మోహసీన్‌ రెజాయి స్పందిస్తూ ఖతార్‌ ఇప్పటికే అమెరికాకు వీటిని చేరవేసిందని, అధ్యక్షుడు ట్రంప్‌ స్పందన కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. యుద్ధాన్ని ముగించడం, స్తంభింపజేసిన...
⏱ Top Story 👁 4 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article