iran_d3c38598ae_V_jpg--625x351-4g
Avatar
7TV Focus News

అమెరికా ఆంక్షలకు సహకరిస్తే మీ విమానాశ్రయాలు పనిచేయవు..

7tv focus : అమెరికా విధించిన కొత్త ఆంక్షల నేపథ్యంలో ఇరాన్ కీలక హెచ్చరిక చేసింది. తమ విమానాలను నిలిపివేసేందుకు అమెరికాతో కలిసి పనిచేసే పొరుగు దేశాల విమానాశ్రయాలు కూడా పనిచేయకుండా చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఈ మేరకు ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సెన్ రెజాయీ ఈ హెచ్చరిక చేశారు. ఇరాన్ విమానయాన రంగంపై అమెరికా కొత్త ఆంక్షలను అమలు చేయడం ప్రారంభించింది .ఇరాన్ విమానయాన సంస్థలకు ఇంధనం, ల్యాండింగ్ సేవలు, టికెట్ విక్రయాలు వంటి సేవలు అందించే సంస్థలపై కూడా అమెరికా ద్వితీయ ఆంక్షలు విధించే అవకాశం ఉందని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ హెచ్చరించారు. దీంతో ఇరాన్ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులపై ప్రభావం...
⏱ Top Story 👁 9 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article