ind_V_jpg--816x480-4g
Avatar
7TV Focus News

 అభిషేక్, వైభవ్‌పై సందీప్ పాటిల్ సంచ‌ల‌న‌ వ్యాఖ్యలు.. 

7tv focus : భారత క్రికెట్‌లో దూకుడైన బ్యాటింగ్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న యువ ఆటగాళ్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీలపై మాజీ భారత ఆల్‌రౌండర్ సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇద్దరిలోనూ అద్భుతమైన ప్రతిభ, భారీ షాట్లు ఆడే సామర్థ్యం ఉన్నాయని ప్రశంసించిన ఆయన.. విదేశీ పరిస్థితుల్లో మాత్రం తమ ఆటను మరింత మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. అభిషేక్, వైభవ్ స్వదేశంలో బంతిని ఎదుర్కొనే సమయంలో ఎంతో దూకుడుగా కనిపిస్తున్నారని పాటిల్ పేర్కొన్నారు. అయితే బంతి స్వింగ్ అవుతున్నప్పుడు ఇద్దరూ కొంత ఇబ్బంది పడుతున్నట్లు కనిపించిందని చెప్పారు. ముఖ్యంగా ఇంగ్లాండ్ పర్యటనలో ఈ విషయం స్పష్టంగా కనిపించిందని ఆయన అభిప్రాయపడ్డారు. విదేశీ పిచ్‌లపై పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ శైలిని...
⏱ Top Story 👁 2 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article